తోగుటలో 80.09% పోలింగ్

తోగుటలో 80.09% పోలింగ్

SDPT: తోగుట మండలంలో నిర్వహించిన రెండో విడత స్థానిక ఎన్నికల్లో పోలింగ్ పుంజుకుంది. ఉదయం నెమ్మదిగా మొదలైన ఓటింగ్ ప్రక్రియ, మధ్యాహ్నం 1 గంట సమయానికి 80.09%కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు రావడంతో అభ్యర్థులు కాస్త ఆందోళన చెందారు. అయితే పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంతో సర్పంచి అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.