ప్రమాదాలు జరుగుతాయి.. జాగ్రత్త..!

ప్రమాదాలు జరుగుతాయి.. జాగ్రత్త..!

KKD: జిల్లాలో వేసవి నేపథ్యంలో చిన్నారులు ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదలు జరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటే.. చిన్నారులు మాత్రం తమ సెలవులను ఆహ్లాదకరంగా గడిపేందుకు చేపల వేటకు, ఈతకు వెళ్తుంటారు. దీంతో చెరువుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. అప్పుడే ప్రమాదల నుంచి వారిని కపాడవచ్చు.