చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు: జగన్

చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు: జగన్

AP: రాష్ట్రంలో రైతుల ఆందోళనలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. కనీస మద్ధతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారిని ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. రైతుల గోడు పట్టించుకోకుండా సీఎం ఇప్పటికి రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.