నూతన గృహాలను ప్రారంభించిన మంత్రి
ELR: చిననిండ్రకొలనులో మంత్రి కొలుసు పార్థసారధి ఆదివారం పర్యటించారు. సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీ అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుతో కలిసి మంత్రి నూతన గృహలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు తాళాలను అందజేసి, లబ్దిదారు దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు.