VIDEO: పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు జేఏసీ ఏర్పాటు

VIDEO: పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు జేఏసీ ఏర్పాటు

MBNR: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం జేఏసీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డిని నియమించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని వెలికితీయడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిండి ప్రాజెక్టు ద్వారా జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని.. దాని సాధనకు కార్యాచరణ చేపడుతున్నామని పేర్కొన్నారు.