'ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడండి'

'ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడండి'

GDWL: అలంపూర్ మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో '99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'పై ప్రత్యేక అధికారి విమల, ఎంపీడీవో పద్మావతి సమీక్ష నిర్వహించారు. లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని వారు ఆదేశించారు.