వచ్చే ఏడాది లోపు ఎలివేటెడ్ కారిడార్ పూర్తి

వచ్చే ఏడాది లోపు ఎలివేటెడ్ కారిడార్ పూర్తి

HYD: వచ్చే ఏడాది అక్టోబరు 31లోపు ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ ద్వారా తెలిపారు. ఉప్పల్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి, శివచరణ్ రెడ్డి వేర్వేరుగా కారిడార్ విషయాన్ని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.