అక్రమ సంబంధాలు.. మహిళలే టాప్..!
HYD: అక్రమ సంబంధాల్లో మహిళలే టాప్‌లో ఉన్నట్లు ఓ వివరణలో తేలింది. దేశంలో గత రెండేళ్లలో డేటింగ్ యాప్స్ వినియోగించిన మహిళల సంఖ్య 14% పెరిగింది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన ఎమోషనల్, శారీరక బంధం లభించకపోవడమే దీనికి ముఖ్య కారణంగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ కోవలో HYD రెండవ స్థానంలో ఉంది. సాంప్రదాయం ముసుగులో జరుగుతున్న ఈ మార్పులను చూస్తే వివాహ బంధం తన ఉనికిని కోల్పోయేలా ఉంది.