గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KDP: వేంపల్లిలోని ఏపీ మైనార్టీ బాలికల గురుకులంలో ప్రవేశాలకు అర్హులైన బాలికలు ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ సుగుణమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతితోపాటు 6,7,8 తరగతిలో సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు.