VIDEO: 'ప్రజా భవన్ జల్సాలకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్'
KNR: ప్రజా భవన్‌ను జల్సాలకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. అందులో మీటింగులు, సెటిల్‌మెంట్లు, గానా భజానాలు జరుగుతున్నాయన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నాగరాజు అనే రైతు తనకు సమస్య ఉందని ప్రజా భవన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయగా, అతని ఫోన్‌కు సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చినా, ఆ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు.