BRS లో చేరిన BJ0 నాయకుడు

BRS లో చేరిన BJ0 నాయకుడు

SRD: కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు సతీశ్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు అంజయ్య సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజులు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. BRS తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో BRS నాయకులు ఉన్నారు.