రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

NZB: రైళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగని సోమవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. బోధన్‌కు చెందిన గంగుల శ్రీధర్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా గత నెల 29న, ఈ నెల 1న రైళ్లలో ప్రయాణీకుల బ్యాగులు చోరీ చేసి వాటిని హైదరాబాద్‌లో అమ్మడానికి వెళ్తున్నట్లు తేలిందన్నారు.