రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ADB: నార్నూర్ మండలం మహాగం షేకుగూడా గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన చేటు చేసుకున్నది. సీఐ రహీం పాషా తెలిపిన వివరాల ప్రకారం... కోర్పణ తాలూకా చంద్రపూర్ జిల్లా మహారాష్ట్ర చెందిన డోర్ కండే సునీత (45) శుక్రవారం నార్నూర్ మైన బాబా దర్గా దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణం రవితో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.