VIDEO: గండిక్షేత్రంలో అంజన్నకు విశేష పూజలు

VIDEO: గండిక్షేత్రంలో అంజన్నకు విశేష పూజలు

KDP: చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో శ్రావణమాసం మంగళవారం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకులు కేసరి, ఉప ప్రధానార్చకులు రాజా స్వాముల నేతృత్వంలో స్వామివారికి ఏకాంత పంచామృతాభిషేకం, సుప్రభాత సేవ, ఆకుపూజ, నైవేద్యం,మహామంగళహారతి నిర్వహించారు.