సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NLG: శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామంలోని NGRGES నిధుల కింద రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండపల్లి కొమరయ్య శనివారం ప్రారంభించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పక పాటించాలన్నారు.