నందిగామలో ప్రమాదకరమైన రహదారి

నందిగామలో ప్రమాదకరమైన రహదారి

NTR: నందిగామ మండలం పరిధిలోని అంబారుపేట నుంచి కేతవీరునిపాడు గ్రామం వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు రహదారి కొట్టుకుపోయి 5 అడుగుల గుంత ఏర్పడినట్లు ప్రజలు తెలిపారు. ఈ మార్గం గుండా నిత్యం స్కూల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి.