జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత
MBNR: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా దేవరకద్ర, కొత్తమొల్గరలో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడ్డేమాన్ 42.5°C, మహమ్మాదాబాద్ 42.4°C, చిన్నచింతకుంట, మంచనుపల్లి 42.1°C, పారుపల్లి, మహబూబ్ నగర్ 42.0°C, సేరివెంకటాపూర్ 41.9°C, జడ్చర్ల 41.7°C, కౌకుంట్ల 41.6°C,నవాబ్ పేట 41.5°C, కొల్లూరు 41.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.