పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఐజీ

VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను శనివారం సందర్శించారు. టౌన్ డీఎస్పీ డీఐజీ స్వాగతం పలికి పుష్ప గుచ్చం అందించారు. అనంతరం సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను, సీసీ టీవీ పనితీరును పరిశీలించి, సీఐకు పలు సూచనలు చేశారు.