'మాజీ మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు'

'మాజీ మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు'

ADB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విధులను నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది మాజీ మంత్రి జోగు రామన్న వాహనాన్ని బోరజ్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద బుధవారం తనిఖీ చేశారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందికి ఆయన సహకరించారు. ఆయన వెంట జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.