నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు ఇవాళ విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి కోటా టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఈనెల 24న అంగప్రదక్షిణ, ఈనెల 25న రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.