VIDEO: కానిస్టేబుల్‌పై కేసు నమోదు
సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లికి చెందిన మహిళ తనపై అన్యాయంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ నాగరాజు పై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని వదిలేశాడని ఆరోపించింది. గత కొంత కాలంగా భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ నాగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరికి సంబంధించిన సంభాషణలు SMలో వైరల్ అవుతున్నాయి.