మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ నార్సింగి జాతీయ రహదారిలో లారీ- బైక్ ఢీ.. ఒకరు మృతి
➦ జిల్లా మొత్తంగా 70,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: JC నగేష్
➦ మెదక్ కలెక్టరేట్‌లో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు పనులు ప్రారంభం
➦ మెదక్‌లో బాంబు డిస్పోజల్ టీమ్‌తో విస్తృత తనిఖీలు