VIDEO: ఘనంగా శ్రీ కోదండ రామ ప్రతిష్ట మహోత్సవం
SKLM: ఎల్.ఎన్.పేట మండలం యంబరాం గ్రామంలో శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆలయ అభివృద్ధికి రూ.50,000 విరాళం అందించారు. ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలు అని ఎమ్మెల్యే తెలిపారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.