దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్

HYD: మేడ్చల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహ రెడ్డి మేడ్చల్ పట్టణ ప్రజలకు బుధవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని అన్నారు. పట్టణ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని అకాంక్షించారు.