నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కావలిలో వివాహిత ఆత్మహత్య
✦ మంత్రి డోలా బాల వీరాంజనేయులు స్వామితో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భేటీ
✦ చేజర్లలో బస్సులో నుంచి జారిపడి వ్యక్తి మృతి
✦ నిమ్మ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చర్యలు