వైవీయూకు 51-100 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్

KDP: కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఎన్ఎఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో యోగి వేమన విశ్వవిద్యాలయం 51-100 విభాగంలో స్థానం దక్కించుకుంది. పరిశోధన అభివృద్ధి ప్లేస్‌మెంట్, ఔట్రచ్ అండ్ ఇన్ క్లూసివిటీ, అంశాలను ప్రామాణి కంగా తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. గతేడాది ఎన్ఐఆర్ ఎఫ్ ర్యాంకు 151-200లో వైవీయూ ఉండగా, ఈ ఏడాది మరింత ఉన్నత స్థానం పొందింది.