'12వ పీఆర్సీని వెంటనే నియమించాలి'

'12వ పీఆర్సీని వెంటనే నియమించాలి'

SKLM: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని నియమించి, IR 30 శాతం ప్రకటించాలని ఆమదాలవలస పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయం ఆవరణలో ప్రధాన కార్యదర్శి బీ .జనార్ధనరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. పెన్షనర్లకు రావలసిన బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.