తప్పిపోయిన బాలురను చేరదీసిన పోలీసులు

తప్పిపోయిన బాలురను చేరదీసిన పోలీసులు

NDL: బనగానపల్లెకు చెందిన శివ, వీరభద్రుడు అనే బాలురు తప్పిపోయి బేతంచెర్లలో తిరుగుతుండగా పోలీసులు గుర్తించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రామాంజనేయులు, సుంకమ్మ దంపతులు 2 రోజుల క్రితం గొడవపడటంతో, తండ్రి శ్రీశైలం వెళ్లగా, తల్లి కృష్ణగిరిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అమ్మమ్మగారి ఊరికి వెళ్లే ప్రయత్నంలో బాలురు దారి తప్పారు.