VIDEO: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

MDK: యూరియూ కొరతకు వ్యతిరేకంగా రైతులతో శివంపేట- నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇందులో రైతులతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఇతర నాయకుల నిరసనకు దిగారు. వేంటనే అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో BRS నేతలు,రైతులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.