నూతన హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక

నూతన హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక

ADB: ఉట్నూర్ పట్టణ నూతన హిందూ ఉత్సవ సమితి కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఉత్సవ సమితి నూతన కార్యవర్గం అధ్యక్షులుగా గుగ్ల వత్ శ్రీరామ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా సాడిగే రాజేశ్వర్, కోశాధికారులుగా పందిరి భీమన్న,జిల్లపెల్లి లింగన్న, ఉపాధ్యక్షులుగా కాలేరీ గంగాధర్, జితేందర్, బొంతు నాని,తదితరులను ఎన్నుకున్నట్లు నూతన కార్యవర్గ సంఘ నాయకులు తెలిపారు.