నెల నెల వేతనం పాఠశాల అభివృద్ధికే

నెల నెల వేతనం పాఠశాల అభివృద్ధికే

NZB: వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కుకునూరు సర్పంచ్ లతీష భూమారెడ్డి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా లతీష భూమారెడ్డి తన పదవి ఉన్నంతకాలం నెల నెలా వచ్చే తన వేతనాన్ని పాఠశాలకు ఇస్తానని తెలిపారు.