VIDEO: 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌ కోసం స్పెషల్ పాస్‌లు

VIDEO: 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌ కోసం స్పెషల్ పాస్‌లు

మహేష్ బాబు, రాజమౌళిల 'SSMB 29' మూవీ 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్ రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే వారికోసం మేకర్స్.. స్పెషల్ పాస్‌లను రెడీ చేశారు. పాస్‌పోర్ట్ తరహాలో తయారుచేసిన ఆ పాస్‌లపై మహేష్ ప్రీలుక్‌లో ధరించిన త్రిశూలం బొమ్మను ముద్రించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.