VIDEO: సైన్స్ ఫెయిర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు సూపర్బ్
SRD: ఖేడ్ పట్టణంలో కొనసాగుతున్న సైన్స్ ఫేర్ సదస్సులో భాగంగా బుధవారం రాత్రి వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఓ పాఠశాలకు చెందిన బాలబాలికలు దేశభక్తి గేయంపై నృత్యాలు చేసి అదరగొట్టారు. వీరి నృత్య ప్రదర్శనకు జిల్లా అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.