VIDEO: అమరచింత మండలంలో ఫ్లాగ్ మార్చ్

VIDEO: అమరచింత మండలంలో ఫ్లాగ్ మార్చ్

WNP: అమరచింత మండలంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్సై స్వాతి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్పీ సునీతా రెడ్డి సూచనల మేరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రజలు నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనేలా ఈ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని \హెచ్చరించారు.