అభయుడి సన్నిధిలో అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు

అభయుడి సన్నిధిలో అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు

NGKL: జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊరుకొండపేటలోని పబ్బతి అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కార్తీక దీపారాధనలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.