గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమిపూజ
KDP: కాశినాయన మండలం మిద్దెలలో శుక్రవారం ఎంపీడీవో మైథిలి, వైస్‌ఛైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి రూ.38 లక్షలతో నిర్మిస్తున్న కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా గ్రామ సమస్యలకు ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లకుండా స్థానికంగా పరిష్కారం పొందే విధంగా ఈ సచివాలయ నిర్మాణం ప్రారంభించబడిందని వారు తెలిపారు.