VIDEO: కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పాస్టర్ల సమావేశం
HYD: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా పాస్టర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి పాస్టర్లు సంపూర్ణ మద్దతు తెలిపారు.