VIDEO: 'పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పని చేస్తుంది'

VIDEO: 'పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పని చేస్తుంది'

SRCL: పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బండి లక్ష్మి నరసయ్య ఇందిరమ్మ ఇంటిని గురువారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లుతో పేదల కల నెరవేరింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఇల్లు లబ్ది పొందుతుందన్నారు.