సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NTR: ఏ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలో లబ్ధిదారులకు వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.1,43,727 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి ఖర్చులు భరించలేని పేదలకు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు ఆదుకుంటున్నారని తెలిపారు.