VIDEO: గోమాతకు ప్రత్యేక పూజలు

VIDEO: గోమాతకు ప్రత్యేక పూజలు

PPM: పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో గోమాతను ఉరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం సంక్రాంతి సందర్భంగా స్థానిక గ్రామాలు నాయుడు వీధి, బండి వీధి, కంది వీధిలో గోమాతను తీసుకొని, హరినామ సంకీర్తనలు పాడుకుంటూ తిరువీధి చేపట్టారు. పలువురు మహిళలు గోమాత కాళ్ళు కడిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు.