తాగునీటి సమస్యకు పరిష్కారం

తాగునీటి సమస్యకు పరిష్కారం

SDPT: దౌల్తాబాద్ మండలం శేరిపల్లిలో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన బోరు మోటరు సర్పంచ్ పెరుమాండ్ల నర్సింహులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వేసవి కాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల భాగంగా బోరు మోటర్ను ప్రారంభించామన్నారు.