VIDEO: మహేశ్వరంలో పోలింగ్ వేళ స్వల్ప ఉద్రిక్తత

VIDEO: మహేశ్వరంలో పోలింగ్ వేళ స్వల్ప ఉద్రిక్తత

RR: మహేశ్వరంలో ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ప్రచారం జరుగుతోందని ఓ పార్టీ అభ్యర్థులు ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత అభ్యర్థులను, కార్యకర్తలను పోలింగ్ స్టేషన్ నుంచి పంపించారు. ఈ క్రమంలో వారి మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.