VIDEO: ప్యాసింజర్ రైల్ హాల్ట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
SKLM: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో విశాఖ-గుణపూర్ పాసింజర్ రైలు హాల్ట్‌ను కేంద్ర పౌర విమానాయానా శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ కింజరాపు మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ పచ్చ జెండాలను ఊపి ప్రారంభించారు. పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.