VIDEO: 'సమస్యలు లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం'

VIDEO: 'సమస్యలు లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం'

KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పండిత్రావ్ పటేల్ కత్తెర గుర్తును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని అన్నారు. గ్రామం బాగుండాలంటే గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేసే నాయకున్ని గుర్తించి ఎన్నుకోగలరని తెలిపారు.