VIDEO: వైసీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరించిన మాజీ మంత్రి
W.G: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయడానికి వైసీపీ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టినట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ తణుకులో పార్టీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.