VIDEO: రోడ్డు బాగు చేయాలని సీపీఎం నిరసన

BNR: భువనగిరి మండలం హనుమాపురం నుంచి అనంతరం తాజ్పూర్ గ్రామాలకు రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేయాలని సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, గ్రామ శాఖ కార్యదర్శి ఎల్లయ్య, సహాయ కార్యదర్శి బండి శీను, దయ్యాల మల్లేశ్, తోటకూరి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.