'గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి'

'గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి'

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో బుధవారం MRPS నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MSP జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడారు. పట్టణంలోని 413 సర్వే నెంబర్లు గత 5 సం నుంచి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు, కరెంటు సౌకర్యం కల్పించాలని HIT TV ద్వారా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కోరారు.