కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
* స్థానిక ఎన్నికల వేళ రౌడీలపై కన్నేయండి : ఎస్పీ విశ్వనాథ్
* రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: బద్వేల్ మార్కెట్ వైస్ ఛైర్మన్ రవీంద్రారెడ్డి
* పోరుమామిళ్లలో దుకాణాలపై తనిఖీలు చేసిన విజిలెన్స్ డీసీడీవో గీతా వాణి
* చెన్నూరులో లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమం