డీసీసీ ఎన్నికల పరిశీలకుడుతో ఎమ్మెల్యే భేటీ

డీసీసీ ఎన్నికల పరిశీలకుడుతో ఎమ్మెల్యే భేటీ

WGL: నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోత్ పట్నాయక్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఇరువురూ చర్చించుకున్నట్లు ఎమ్మెల్యే మాధవరెడ్డి తెలిపారు. అనంతరం సిటిజన్ క్లబ్‌లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరినట్లు ఆయన వెల్లడించారు.