'ప్రతి బాలిక హెచ్.పీ.వీ వ్యాక్సిన్ వేయించుకోవాలి'

'ప్రతి బాలిక హెచ్.పీ.వీ వ్యాక్సిన్ వేయించుకోవాలి'

కృష్ణా: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రతి బాలిక హెచ్.పీ.వీ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. మంగళవారం కోడూరు ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 14-15 ఏళ్ల బాలికలకు చేపట్టిన హెచ్.పీ.వీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.